Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆశ్రమానికి రూ.25వేల విరాళం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆశ్రమానికి రూ.25వేల విరాళం

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు వనంతోపు సెంటర్‌లోని జనహిత వాత్సల్య ఆశ్రమానికి నాపా శంకరయ్య కుటుంబ సభ్యులు రూ.25 వేల చెక్కును అందజేశారు.
  • స్వర్గీయ నాపా సుగుణమ్మ జ్ఞాపకార్థం పిల్లల భోజనం, ఇతర వసతుల కోసం ఈ విరాళాన్ని సమర్పించారు.
  • అమెరికాలో నివసిస్తున్న నాపా బిందు భారతి, వసంత జ్యోతి, సంగీత సహకరించారు.

నెల్లూరు వనంతోపు సెంటర్‌లోని జనహిత వాత్సల్య ఆశ్రమానికి నాపా శంకరయ్య కుటుంబ సభ్యులు రూ.25 వేల చెక్కును అందజేశారు. స్వర్గీయ నాపా సుగుణమ్మ జ్ఞాపకార్థం పిల్లల భోజనం, ఇతర వసతుల కోసం ఈ విరాళాన్ని సమర్పించారు. అమెరికాలో నివసిస్తున్న నాపా బిందు భారతి, వసంత జ్యోతి, సంగీత సహకరించారు. దాతల కుటుంబానికి ఆశ్రమ ఆర్గనైజింగ్ కార్యదర్శి జీవీ సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *