Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ఆర్ అండ్ బి రోడ్డు అద్వాన పరిస్థితిలో అధికారుల వైఫల్యమా లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆర్ అండ్ బి రోడ్డు అద్వాన పరిస్థితిలో అధికారుల వైఫల్యమా లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి నుంచి భీమోలు వచ్చే రూటు లోగల పైడిమెట్ల దాటిన వెంటనే ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రీసెంట్గా రెండు నెలలు కూడా అవలేదు ఆ రోడ్డు వేసి ఇప్పుడు చూస్తే దాని పరిస్థితి తాళ్లపూడి నుంచి గోపాలపురం వైపు మరియు సగ్గొండ ఫ్యాక్టరీలో వైపు వెళ్లే అధికలోడు లారీలు 40 నుంచి 60 టన్నుల వరకు ఉన్న లారీలు తిరుగుతూ ఉండటం వల్ల రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది.
అదేవిధంగా బీములు వెళ్లే రోడ్డు గోపవరం రోడ్డు నుంచి భీమొలు వరకు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది
ప్రయాణికులు ఈ రోడ్డు వల్ల చాలా ఇక్కట్లు పాలవుతున్నారు. ప్రభుత్వం వారు దీని గురించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుచున్నారు
END

Uploaded Video:

ఆర్ అండ్ బి రోడ్డు అద్వాన పరిస్థితిలో అధికారుల వైఫల్యమా లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *