Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి సోడిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆటోనగర్ సభ్యులు మరియు వెల్డింగ్ వర్కర్స్ మెకానిక్స్ రిలే నిరాహార దీక్షలో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి సోడిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆటోనగర్ సభ్యులు మరియు వెల్డింగ్ వర్కర్స్ మెకానిక్స్ రిలే నిరాహార దీక్షలో

వార్త ముఖ్యాంశాలు

  • రాయచోటి వద్దు రాజంపేట ముద్దు దీక్షలో పాల్గొన్న ఆటోనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు స్థానిక టోల్గేట్ వద్ద రిలే నిరాహార దీక్షలో భాగంగా 'రాయచోటి వద్దు రాజంపేట ముద్దు' అనే నినాదంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా రిలే…
  • ఆదివారం నాడు రైల్వేకోడూరు ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి సోడిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆటోనగర్ సభ్యులు మరియు వెల్డింగ్ వర్కర్స్ మెకానిక్స్ మొదలగువారు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగినదని మీడియా వారికి తెలియజేశారు.
  • ఏది ఏమైనాపటికి రాజంపేటను జిల్లా చేసేంతవరకు ఉద్యమాలు ఆగవని సోడిశెట్టి సుబ్రహ్మణ్యం మీడియా వారికి తెలిపారు.

రాయచోటి వద్దు రాజంపేట ముద్దు దీక్షలో పాల్గొన్న ఆటోనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వేకోడూరు స్థానిక టోల్గేట్ వద్ద రిలే నిరాహార దీక్షలో భాగంగా ‘రాయచోటి వద్దు రాజంపేట ముద్దు’ అనే నినాదంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు రైల్వేకోడూరు ఆటో నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి సోడిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆటోనగర్ సభ్యులు మరియు వెల్డింగ్ వర్కర్స్ మెకానిక్స్ మొదలగువారు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగినదని మీడియా వారికి తెలియజేశారు. ఏది ఏమైనాపటికి రాజంపేటను జిల్లా చేసేంతవరకు ఉద్యమాలు ఆగవని సోడిశెట్టి సుబ్రహ్మణ్యం మీడియా వారికి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *