Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ACB) – జిల్లాల వారీగా సంప్రదింపు వివరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ACB) – జిల్లాల వారీగా సంప్రదింపు వివరాలు

వార్త ముఖ్యాంశాలు

  • అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) ని సంప్రదించండి: 📞 టోల్ ఫ్రీ నంబర్: 1064 📱 వాట్సాప్: 8333995858 📧 ఈమెయిల్: dg_acb@ap.gov.in జిల్లాల వారీగా ACB సంప్రదింపు వివరాలు: 📍 కర్నూలు డిఎస్పీ, నర్సింగ్ రావు పేట ఫోన్: 08518-273783…
  • అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మీ వంతు కృషి చేయండి.

అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) ని సంప్రదించండి:

📞 టోల్ ఫ్రీ నంబర్: 1064
📱 వాట్సాప్: 8333995858
📧 ఈమెయిల్: dg_acb@ap.gov.in

జిల్లాల వారీగా ACB సంప్రదింపు వివరాలు:

📍 కర్నూలు
డిఎస్పీ, నర్సింగ్ రావు పేట
ఫోన్: 08518-273783 | సెల్: 9440446178

📍 అనంతపురం
డిఎస్పీ, శ్రీసదన్, సంగమేష్ నగర్
ఫోన్: 08554-274170 | సెల్: 9440446181

📍 నెల్లూరు
డిఎస్పీ, కొండ బాలరామ్ రెడ్డి స్ట్రీట్
ఫోన్: 0861-2331833 | సెల్: 9440446184

📍 ఒంగోలు
డిఎస్పీ, CRP క్వార్టర్స్
ఫోన్: 08592-232300 | సెల్: 9440446189

📍 తిరుపతి
డిఎస్పీ, రాఘవేంద్ర నగర్
ఫోన్: 08772-220252 | సెల్: 9440446190

📍 కడప
డిఎస్పీ, మారుతినగర్
ఫోన్: 08562-244637 | సెల్: 9440446191

📍 తూర్పు గోదావరి (రాజమండ్రి)
డిఎస్పీ, తిలక్ రోడ్
ఫోన్: 0883-2467833 | సెల్: 9440446160

📍 కాకినాడ
డిఎస్పీ, నాగమల్లి తోట జంక్షన్
ఫోన్: 0884-2342785 | సెల్: 9440446161

📍 ఏలూరు (పశ్చిమ గోదావరి)
డిఎస్పీ, సెయింట్ జేవియర్ నగర్
ఫోన్: 0881-2232017 | సెల్: 9440446157

📍 కృష్ణా (విజయవాడ)
డిఎస్పీ, సిద్ధార్థనగర్
ఫోన్: 0866-2474140 | సెల్: 9440446164

📍 గుంటూరు
డిఎస్పీ, చంద్రమౌళి నగర్
ఫోన్: 0863-2225850 | సెల్: 9491305638

📍 విశాఖపట్నం
డిఎస్పీ, డాక్టర్స్ కాలనీ, సీతమ్మధార
ఫోన్: 0891-2552894 | సెల్: 9440446170

📍 విజయనగరం
డిఎస్పీ, కుసుమ గజపతి నగర్
ఫోన్: 08922-276404 | సెల్: 9440446174

📍 శ్రీకాకుళం
డిఎస్పీ, ఆఫీసియల్ కాలనీ
ఫోన్: 08942-222754 | సెల్: 9440446124

సూచన:
అవినీతి ఎక్కడైనా గమనించినప్పుడు వెంటనే పై నంబర్లలో సమాచారం అందించండి.
అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మీ వంతు కృషి చేయండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *