Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

అస్తవ్యస్యంగా మారిన డబుల్ బెడ్ రూమ్ రోడ్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అస్తవ్యస్యంగా మారిన డబుల్ బెడ్ రూమ్ రోడ్లు

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పట్టణ కార్పొరేషన్ 59వ డివిజన్లో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే దారులు అస్తవ్యస్తంగా ఉండి గుంతలు ఏర్పడి వర్షానికి బురదమయంగా మారి కాలనీవాసులకు ఇబ్బందిగా రహదారులు ఉన్నాయని 59వ డివిజన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఎన్నిసార్లు కార్పొరేషన్ కమిషనర్ కు చైర్మన్ కు విజ్ఞప్తులు చేసుకున్న…

ఖమ్మం పట్టణ కార్పొరేషన్ 59వ డివిజన్లో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే దారులు అస్తవ్యస్తంగా ఉండి గుంతలు ఏర్పడి వర్షానికి బురదమయంగా మారి కాలనీవాసులకు ఇబ్బందిగా రహదారులు ఉన్నాయని 59వ డివిజన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఎన్నిసార్లు కార్పొరేషన్ కమిషనర్ కు చైర్మన్ కు విజ్ఞప్తులు చేసుకున్న కానీ ప్రజల యొక్క ఆందోళనను ఆవేదనను పట్టించుకోవడం లేదని 591 డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ కందుల రాజేశ్వరి తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *