వార్త ముఖ్యాంశాలు
- అరకులోయ: తూర్పు కనుమల జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన ప్రాచీన వృక్షజాతి *Cycas sphaerica*ను అల్లూరి మన్యంలో గుర్తించినట్లు వృక్షశాస్త్ర పరిశోధకులు డా.
- సీహెచ్.
- మురళీకృష్ణ వెల్లడించారు.
అరకులోయ: తూర్పు కనుమల జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన ప్రాచీన వృక్షజాతి *Cycas sphaerica*ను అల్లూరి మన్యంలో గుర్తించినట్లు వృక్షశాస్త్ర పరిశోధకులు డా. సీహెచ్. మురళీకృష్ణ వెల్లడించారు. పరిణామ క్రమానికి ఈ మొక్కలు సజీవ సాక్ష్యాలని తెలిపారు. అరుదైన వృక్షజాతుల గుర్తింపు, శాస్త్రీయ అధ్యయనం, సంరక్షణపై అవగాహన కల్పించడమే తన పరిశోధన లక్ష్యమన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingపత్రికా ప్రకటన