Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై అధికారులకు శిక్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకు: స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై అధికారులకు శిక్షణ

వార్త ముఖ్యాంశాలు

  • స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలపై అధికారులకు సామర్థ్య నిర్మాణ శిక్షణ స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా స్వర్ణ అరకు నియోజకవర్గంలోని వివిధ శాఖల మండల స్థాయి అధికారులకు CVAPU ఆధ్వర్యంలో సామర్థ్య నిర్మాణ శిక్షణ నిర్వహించారు.
  • జిల్లా కలెక్టర్ టీ.
  • నిశాంతి IAS ఆదేశాలతో అరకులోయ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో GVA, GSDP, DDP, MDP, తలసరి ఆదాయం, డేటా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలపై అవగాహన కల్పించారు.

స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలపై అధికారులకు సామర్థ్య నిర్మాణ శిక్షణ

స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా స్వర్ణ అరకు నియోజకవర్గంలోని వివిధ శాఖల మండల స్థాయి అధికారులకు CVAPU ఆధ్వర్యంలో సామర్థ్య నిర్మాణ శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ టీ. నిశాంతి IAS ఆదేశాలతో అరకులోయ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో GVA, GSDP, DDP, MDP, తలసరి ఆదాయం, డేటా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలపై అవగాహన కల్పించారు. స్థానిక వనరుల సమర్థ వినియోగం, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రగతి సాధించే మార్గాలను వివరించారు. Pahle India Foundation, State Planning Department ప్రతినిధులు శిక్షణ అందించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బి. నీలకంఠరావు, ఏవో వీరభద్రరావు, యంగ్ ప్రొఫెషనల్ డి. శ్రీనివాసు, CVAP బృందం, మండలాధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *