Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని గిరిజన సంఘం డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకు: రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని గిరిజన సంఘం డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • మాడగడ పంచాయతీ దానిరంగిని జంక్షన్ నుండి బస్కి పంచాయితీ భరెంగి బంధ గ్రామం వరకు తారు రోడ్డు మరమత్తులు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది.
  • ఈ మేరకు శనివారం ఆయా గ్రామస్తులతో గిరిజన సంఘం నాయకులు మరమత్తుకు గురైన రోడ్డును పరిశీలించి, మరమ్మత్తులు చేయాలని నిరసన తెలిపారు.
  • రోడ్డు అద్వానంగా ఉండటంతో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గిరిజన సంఘం నాయకులు కే రామారావు పేర్కొన్నారు.

మాడగడ పంచాయతీ దానిరంగిని జంక్షన్ నుండి బస్కి పంచాయితీ భరెంగి బంధ గ్రామం వరకు తారు రోడ్డు మరమత్తులు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఆయా గ్రామస్తులతో గిరిజన సంఘం నాయకులు మరమత్తుకు గురైన రోడ్డును పరిశీలించి, మరమ్మత్తులు చేయాలని నిరసన తెలిపారు. రోడ్డు అద్వానంగా ఉండటంతో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గిరిజన సంఘం నాయకులు కే రామారావు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *