Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు పైన్‌రీకి “స్వచ్ఛ పర్యాటక ప్రదేశం” అవార్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అరకు పైన్‌రీకి “స్వచ్ఛ పర్యాటక ప్రదేశం” అవార్డు

వార్త ముఖ్యాంశాలు

  • అల్లూరి జిల్లా అరకు పైన్‌రీకి “స్వచ్ఛ పర్యాటక ప్రదేశం” అవార్డు లభించింది.
  • స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా డీఎఫ్‌ఓ కె.ఉమా మహేశ్వరి, జిల్లా పర్యాటక అధికారి పట్టాసీ చలపతిరావు అవార్డు అందుకున్నారు.
  • ఎఫ్‌ఆర్‌ఓ బి.కోటేశ్వరరావు, మేనేజర్ ఎం.శేఖర్ పాల్గొన్నారు.

అల్లూరి జిల్లా అరకు పైన్‌రీకి “స్వచ్ఛ పర్యాటక ప్రదేశం” అవార్డు లభించింది. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా డీఎఫ్‌ఓ కె.ఉమా మహేశ్వరి, జిల్లా పర్యాటక అధికారి పట్టాసీ చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఎఫ్‌ఆర్‌ఓ బి.కోటేశ్వరరావు, మేనేజర్ ఎం.శేఖర్ పాల్గొన్నారు. పరిశుభ్రత, పర్యాటక సౌకర్యాలకు గుర్తింపుగా అవార్డు దక్కింది. పైన్‌రీలో ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌ అమలుతో పాటు డిపాజిట్‌పై గ్లాస్‌ వాటర్‌ బాటిళ్లను అందిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *