వార్త ముఖ్యాంశాలు
- అరకువేలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు.
- చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర, పొద్దు బలదేవ్, కిండంగి రామారావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు పి.జయరాం మాట్లాడుతూ భగత్‌సింగ్ ఆశయాలు, దేశభక్తిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అరకువేలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర, పొద్దు బలదేవ్, కిండంగి రామారావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు పి.జయరాం మాట్లాడుతూ భగత్‌సింగ్ ఆశయాలు, దేశభక్తిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.