మహబూబాబాద్, అక్టోబర్ 11:*
ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దారం సుప్రియ భౌతికకాయం నేడు మహబూబాబాద్‌లోని వారి నివాసానికి చేరుకుంది
ఈ సందర్భంగా *మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* సుప్రియ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం సుప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ కుమారి బిందు ఆంగోత్ గారు, మహబూబాద్ పట్టణ మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గద్దె రవి గారు, 35 వ వార్డు కౌన్సిలర్ నీరజ రవి గారు, బొడ శ్రీను గారు, కొదుమూరి శంకర్ లింగం గారు, కొదుమూరి సురేష్ గారు, పాల్గొని సుప్రియకు నివాళులర్పించారు*
*మహబూబాబాద్, అక్టోబర్ 11:*
ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దారం సుప్రియ భౌతికకాయం నేడు మహబూబాబాద్‌లోని వారి నివాసానికి చేరుకుంది
ఈ సందర్భంగా *మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* సుప్రియ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం సుప్రియ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ కుమారి బిందు ఆంగోత్ గారు, మహబూబాద్ పట్టణ మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గద్దె రవి గారు, 35 వ వార్డు కౌన్సిలర్ నీరజ రవి గారు, బొడ శ్రీను గారు, కొదుమూరి శంకర్ లింగం గారు, కొదుమూరి సురేష్ గారు, పాల్గొని సుప్రియకు నివాళులర్పించారు