Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం–ముక్కామల జాతీయ రహదారి పనులపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమలాపురం–ముక్కామల జాతీయ రహదారి పనులపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం–ముక్కామల జాతీయ రహదారి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డా.
  • ఆర్.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం–ముక్కామల జాతీయ రహదారి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహానికి అనుగుణంగా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇరిగేషన్, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో పనిచేసి భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *