Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అమంచర్ల భూములు అటవీ భూములు కావు: ప్రభుత్వం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమంచర్ల భూములు అటవీ భూములు కావు: ప్రభుత్వం

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు రూరల్ మండలం అమంచర్ల సర్వే నంబర్ 303/1కు సంబంధించిన భూములు రెవెన్యూ భూములేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • 1908 RSR, 1921 ఆర్కైవ్ మ్యాప్‌లు, జాయింట్ కమిటీ పరిశీలన ఆధారంగా అమంచర్ల వెస్ట్ రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌గా నిర్వహించిన ఆధారాలు లేవని తెలిపింది.
  • 1980 అటవీ సంరక్షణ చట్టం కూడా ఈ భూములకు వర్తించదని తుది ప్రకటన చేసింది.

నెల్లూరు రూరల్ మండలం అమంచర్ల సర్వే నంబర్ 303/1కు సంబంధించిన భూములు రెవెన్యూ భూములేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 1908 RSR, 1921 ఆర్కైవ్ మ్యాప్‌లు, జాయింట్ కమిటీ పరిశీలన ఆధారంగా అమంచర్ల వెస్ట్ రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌గా నిర్వహించిన ఆధారాలు లేవని తెలిపింది. 1980 అటవీ సంరక్షణ చట్టం కూడా ఈ భూములకు వర్తించదని తుది ప్రకటన చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *