పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్ నీ నో ప్రభావం రాష్ట్ర వ్యవసాయ రంగానికి సవాలుగా మారింది ఎల్ నీ నో ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జోలి సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఇతర ఉన్నంత అధికారుల అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట రైతు వేదిక లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎల్ నీ నో ప్రభావాన్ని ఎదుర్కొనుటకు పలు సూచనలు చేశారు
