Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ : కమాండెంట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ : కమాండెంట్

వార్త ముఖ్యాంశాలు

  • అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని కమాండెంట్ కే.ఆనంద రెడ్డి అన్నారు.సిద్ధవటం మండలం బాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీస్ బెటాలియన్లో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి నేషనల్ హైవే అథారిటీ కి సంబంధించిన అమ్రిత్ గౌతమ్,త్రిప్తా గౌతమ్ హాజరయ్యారై బెటాలియన్…
  • అన్నా చెల్లెల అనుబంధాన్ని తెలిపే రాఖీ పండుగ చాలా గొప్పదని చెప్పారు.

అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని కమాండెంట్ కే.ఆనంద రెడ్డి అన్నారు.సిద్ధవటం మండలం బాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీస్ బెటాలియన్లో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి నేషనల్ హైవే అథారిటీ కి సంబంధించిన అమ్రిత్ గౌతమ్,త్రిప్తా గౌతమ్ హాజరయ్యారై బెటాలియన్ పోలీసులకు రాఖీలు కట్టారు.కమాండెంట్ మాట్లాడుతూ.. అన్నా చెల్లెల అనుబంధాన్ని తెలిపే రాఖీ పండుగ చాలా గొప్పదని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *