వార్త ముఖ్యాంశాలు
- అన్నమయ్య జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీ స్పెషల్ టెట్ సెషన్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
- జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 220 మందికి 213 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 120 మందికి 117 మంది పరీక్ష రాశారు.
- శ్రీ సాయి ఇన్స్టిట్యూట్లో 100 మందికి 96 మంది హాజరయ్యారు.
అన్నమయ్య జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీ స్పెషల్ టెట్ సెషన్-1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 220 మందికి 213 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 120 మందికి 117 మంది పరీక్ష రాశారు. శ్రీ సాయి ఇన్స్టిట్యూట్లో 100 మందికి 96 మంది హాజరయ్యారు. మొత్తం 7 అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం వెల్లడించారు.