Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

అనారోగ్యంతో ఉన్న గాండ్ల విలాస్‌ను పరామర్శించిన కూచాడి శ్రీహరిరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అనారోగ్యంతో ఉన్న గాండ్ల విలాస్‌ను పరామర్శించిన కూచాడి శ్రీహరిరావు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్ నిర్మల్: నిలాయిపేట గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గాండ్ల విలాస్ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి చేతికి గాయం కావడంతో, విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
  • ఈ సందర్భంగా విలాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
  • ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయన్న, భాగ్యనగర్ మాజీ సర్పంచ్ భూమయ్య, గాండ్ల రవి, పుస్కూరి గంగయ్య , కుంట నవీన్ కుమార్, పోతగండి శ్రీను తదితరులు పాల్గొని గాండ్ల విలాస్‌ను పరామర్శించారు.

పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్
నిర్మల్: నిలాయిపేట గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గాండ్ల విలాస్ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి చేతికి గాయం కావడంతో, విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా విలాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయన్న, భాగ్యనగర్ మాజీ సర్పంచ్ భూమయ్య, గాండ్ల రవి, పుస్కూరి గంగయ్య , కుంట నవీన్ కుమార్, పోతగండి శ్రీను తదితరులు పాల్గొని గాండ్ల విలాస్‌ను పరామర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *