Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనంతసాగరం తహశీల్దార్‌పై వైసీపీ నేత ఆరోపణలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనంతసాగరం తహశీల్దార్‌పై వైసీపీ నేత ఆరోపణలు

వార్త ముఖ్యాంశాలు

  • అనంతసాగరం: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ జిల్లా నాయకుడు రాపూరు సుందరామిరెడ్డి ఆరోపించారు.
  • సాగరంలో విలేకరులతో మాట్లాడుతూ..
  • ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యం సాధించినప్పటికీ, కూటమి అభ్యర్థులు గెలిచినట్లు డిక్లరేషన్లు జారీ చేశారని పేర్కొన్నారు.

అనంతసాగరం: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ జిల్లా నాయకుడు రాపూరు సుందరామిరెడ్డి ఆరోపించారు. సాగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యం సాధించినప్పటికీ, కూటమి అభ్యర్థులు గెలిచినట్లు డిక్లరేషన్లు జారీ చేశారని పేర్కొన్నారు. అధికారుల వ్యవహారశైలితో వైసీపీకి అన్యాయం జరిగిందని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *