వార్త ముఖ్యాంశాలు
- డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా,పున్నమి న్యూస్,రిపోర్టర్ కిరణ్:ప్రపంచ శాంతి స్థాపన కొరకు అందరిని ప్రేమించు–ఎవ్వరినీ ద్వేషించకు అనే నినాదం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా వారు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ…
- ఈ కార్యక్రమాలలో జిల్లా ఇన్ఛార్జి ముహమ్మద్ సిరాజ్ అహ్మద్,నూరుల్ ఇస్లాం ప్రజా సంబంధాల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా, ముహమ్మద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.