Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సభకు ర్యాలీగా వెల్లిన గాజువాక బాజపా నాయకులు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సభకు ర్యాలీగా వెల్లిన గాజువాక బాజపా నాయకులు*

వార్త ముఖ్యాంశాలు

  • *అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సభకు ర్యాలీగా వెల్లిన గాజువాక బాజపా నాయకులు* *విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* విశాఖ బీచ్ రోడ్డు పార్క్ హోటల్ కూడలిలో బిజేపి జిల్లా పార్టీ అధ్యక్షుడు పరశురామరాజు ఆద్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం జరిగింది.
  • ఆ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గం నుండి ఇంచార్జి మరియు రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
  • ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ విశాఖలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కేంధ్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్,రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ , ఎంపి భరత్ ,కూటమి శాసనసభ్యులు మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

*అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సభకు ర్యాలీగా వెల్లిన గాజువాక బాజపా నాయకులు*
*విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి*
విశాఖ బీచ్ రోడ్డు పార్క్ హోటల్ కూడలిలో బిజేపి జిల్లా పార్టీ అధ్యక్షుడు పరశురామరాజు ఆద్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గం నుండి ఇంచార్జి మరియు రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ విశాఖలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కేంధ్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్,రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ , ఎంపి భరత్ ,కూటమి శాసనసభ్యులు మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారని తెలిపారు. కేంద్ర ముంత్రి బండి సంజయ్ మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలిపారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ వాజపేయి సేవలను కొనియాడారని చెప్పారు. అనంతరం రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గాజువాక నాయకులు గూటూరు శంకరరావు,బొండా యల్లాజీరావు,బాటా శ్రీనివాసరావు,దామా సుబ్బారావు,బాస్కరనాయుడు,నాగేశ్వరరావు,రంగనాయకులు,తాతారావు,పేర్ల అప్పారావు,జగదీష్, మనోహర్, కృష్ణారెడ్డి , సూరిబాబు, నాగరాజు, సత్తిబాబు , బాబూరావు,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *