Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

అగ్నిప్రమాదం అనంతరం మళ్లీ ప్రారంభమైన మర్యం జ్యువెలర్స్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అగ్నిప్రమాదం అనంతరం మళ్లీ ప్రారంభమైన మర్యం జ్యువెలర్స్

వార్త ముఖ్యాంశాలు

  • యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ నిర్మల్: ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన మర్యం జ్యువెలర్స్ పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌వీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు.

యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్
నిర్మల్: ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన మర్యం జ్యువెలర్స్ పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌వీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు. మర్యం జ్యువెలర్స్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, వినియోగదారుల ఆదరణతో భవిష్యత్తులో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *