Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

అఖండ మెజారిటీతో గెలుపొందిన పెండ్యాల విజయ్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అఖండ మెజారిటీతో గెలుపొందిన పెండ్యాల విజయ్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి విజయ్ అన్న కోసం విజయాన్ని చేకూర్చే దానికి పది రోజుల నుంచి ఎన్నికల ప్రచారం కోసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాపారాలు వదులుకొని ఈరోజు ఎన్నికల్లో మెజార్టీ కనివిని ఎరుగని మెజార్టీ విజయన్న గారికి 191 సత్యం గారికి 80 ఓట్లు…

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి

విజయ్ అన్న కోసం విజయాన్ని చేకూర్చే దానికి పది రోజుల నుంచి ఎన్నికల ప్రచారం కోసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాపారాలు వదులుకొని ఈరోజు ఎన్నికల్లో మెజార్టీ కనివిని ఎరుగని మెజార్టీ విజయన్న గారికి 191 సత్యం గారికి 80 ఓట్లు తేడా 111 ఓట్లు మెజార్టీతో గెలిపించి విజయ అన్న మొహంలో ఆనందాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

Leave a comment

Your email address will not be published. Required fields are marked *