Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అంబేద్కర్ ఆశయాలతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంబేద్కర్ ఆశయాలతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం

వార్త ముఖ్యాంశాలు

  • రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మంచి నాయకుడిని ఎన్నుకోవడంతోనే సాధ్యమవుతుంది.
  • ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అంబేద్కర్ మనకు ఇచ్చిన గొప్ప వరం.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మంచి నాయకుడిని ఎన్నుకోవడంతోనే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అంబేద్కర్ మనకు ఇచ్చిన గొప్ప వరం.

కులమతాలకు, డబ్బు ప్రలోభాలకు లోంగకుండా, నిజాయితీ, సేవాభావం ఉన్న నాయకుడిని ఎన్నుకోవడమే అంబేద్కర్ కు మనం ఇచ్చే నిజమైన నివాళి. గ్రామాభివృద్ధి, సమానత్వం, విద్యా, సామాజిక న్యాయం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *