వార్త ముఖ్యాంశాలు
- *అంధకారంలో అంగన్వాడీ..!* గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రామేశ్వర టెంపుల్ అంగన్వాడీలో గత వారం రోజులుగా కరెంట్ లేక అవస్థలు..
- విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం..!
- చీకట్లో చిన్నారులకు విద్య..
*అంధకారంలో అంగన్వాడీ..!*
గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రామేశ్వర టెంపుల్ అంగన్వాడీలో గత వారం రోజులుగా కరెంట్ లేక అవస్థలు.. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం..! చీకట్లో చిన్నారులకు విద్య..