Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

అంతరిక్ష యాత్రకు ఎంపికైన కైవల్య రెడ్డికి కలెక్టర్ అభినందనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంతరిక్ష యాత్రకు ఎంపికైన కైవల్య రెడ్డికి కలెక్టర్ అభినందనలు

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా నిదదవోలు మండలానికి చెందిన కైవల్య రెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాలో చెండిన బ్రైట్‌నెస్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ 2029లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు అస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు.
  • ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి, కైవల్య రెడ్డిని రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు.
  • కైవల్య రెడ్డి సాధన తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా నిదదవోలు మండలానికి చెందిన కైవల్య రెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాలో చెండిన బ్రైట్‌నెస్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ 2029లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు అస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి, కైవల్య రెడ్డిని రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు.

కైవల్య రెడ్డి సాధన తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *