Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి

వార్త ముఖ్యాంశాలు

  • మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం.
  • శ్రీదేవి - మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) ఎం.
  • శ్రీదేవిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి

– మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) ఎం. శ్రీదేవిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

– ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్, డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎం. శ్రీదేవిని మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు.

– తనకు మంజూరైన ఎర్న్డ్ లీవ్ పూర్తయిన అనంతరం కొత్తగా కేటాయించిన పదవిలో చేరాలని శ్రీదేవిని ప్రభుత్వం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ ఉత్తర్వులో పేర్కొన్నారు.

– అయితే డీఆర్వో ఎం. శ్రీదేవి గతంలో గిద్దలూరు, కొమరోలు మండలాల తహసీల్దార్ కూడా విధులు నిర్వహించారు.

– సంబంధిత అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని, ఆమె రిలీవ్‌, జాయినింగ్ తేదీలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *