వార్త ముఖ్యాంశాలు
- ఒంగోలు: ఒంగోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్దారవీడు మండలం మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏరువా* చలమారెడ్డి గారిని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏరువా చలమారెడ్డి గారు పెద్దారవీడు మండలం ప్రజలకు నియోజవర్గానికి అందించిన సేవలను…
ఒంగోలు: ఒంగోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్దారవీడు మండలం మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏరువా* చలమారెడ్డి గారిని ఎర్రగొండపాలెం శాసనసభ్యులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏరువా చలమారెడ్డి గారు పెద్దారవీడు మండలం ప్రజలకు నియోజవర్గానికి అందించిన సేవలను ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నారు ప్రజా సేవలో భవిష్యత్తులోను చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు