Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

జాతీయ సేవా పథకం (యన్ యస్ యస్)ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జాతీయ సేవా పథకం (యన్ యస్ యస్)ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం..

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జాతీయ సేవా పథకం (యన్ యస్ యస్) ఆవిర్భావం, సేవలు, ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • సమాజ సేవలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడమే యన్ యస్ యస్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు.నిస్వార్థ సేవా భావంతో సమాజానికి తమ వంతు సహకారం అందించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
  • అనంతరం పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

యలమంచిలి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జాతీయ సేవా పథకం (యన్ యస్ యస్) ఆవిర్భావం, సేవలు, ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజ సేవలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడమే యన్ యస్ యస్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు.నిస్వార్థ సేవా భావంతో సమాజానికి తమ వంతు సహకారం అందించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.పి. చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ వి.ఎ. సత్యనారాయణ, యన్ యస్ యస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా.వి.చిట్టిబాబు, డా.కె.సుజాత,ఐక్యూఎసి కోఆర్డినేటర్ కె. వెంకన్న, అకడమిక్ కోఆర్డినేటర్ జి. శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *