Wednesday, 23 September 2026
  • Home  
  • సింగరేణి కాలరీస్ హైస్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపిక
- BHUPALPALLE

సింగరేణి కాలరీస్ హైస్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపిక

భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) మండల స్థాయి ఎంపికలలో సింగరేణి కాలరీస్ హైస్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. నాంచారయ్య గారు సంతోషంగా ప్రకటించారు. ఎంపికైన విద్యార్థుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: • ఈ. సంధ్య — అండర్-17 విభాగం — ఖో ఖో • ఎన్. కీర్తన — అండర్-14 విభాగం — ఖో ఖో • బి. హారిణి — అండర్-17 విభాగం — కబడ్డీ • సి.హెచ్. ధనుష్ కుమార్ — అండర్-14 విభాగం — కబడ్డీ • సి.హెచ్. రీష్వంత్ — అండర్-14 విభాగం — ఖో ఖో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఏరియాజనరల్ మేనేజర్ ఏ. రాజేశ్వర్ రెడ్డి గారు, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్ గారు, పి.ఇ.టి. ఎం. శైలజ గారిని, ఉపాధ్యాయు లని మరియు ఇతర సిబ్బంది నీ అభినందించారు. విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభను కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) మండల స్థాయి ఎంపికలలో సింగరేణి కాలరీస్ హైస్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. నాంచారయ్య గారు సంతోషంగా ప్రకటించారు.
ఎంపికైన విద్యార్థుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
• ఈ. సంధ్య — అండర్-17 విభాగం — ఖో ఖో
• ఎన్. కీర్తన — అండర్-14 విభాగం — ఖో ఖో
• బి. హారిణి — అండర్-17 విభాగం — కబడ్డీ
• సి.హెచ్. ధనుష్ కుమార్ — అండర్-14 విభాగం — కబడ్డీ
• సి.హెచ్. రీష్వంత్ — అండర్-14 విభాగం — ఖో ఖో
జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఏరియాజనరల్ మేనేజర్ ఏ. రాజేశ్వర్ రెడ్డి గారు, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్ గారు, పి.ఇ.టి. ఎం. శైలజ గారిని, ఉపాధ్యాయు లని మరియు ఇతర సిబ్బంది నీ అభినందించారు. విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభను కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.