Saturday, 13 June 2026
  • Home  
  • వివేక్ హాస్పిటల్ ఫర్టీలిటి సెంటర్ వారి మేడికల్ క్యాంప్
- తెలంగాణ - నాగర్‌కర్నూల్

వివేక్ హాస్పిటల్ ఫర్టీలిటి సెంటర్ వారి మేడికల్ క్యాంప్

*లింగారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో వివేక్ హాస్పిటల్ ఫర్టీలిటి సెంటర్ వారి మేడికల్ క్యాంప్ లింగారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది*……ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారు మరియు ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు, పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు మరియు వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు మల్లేపాకుల శేఖర్ ప్రధాన కార్యదర్శి మల్లేపాకుల లాజర్, కార్యదర్శి ఐనాల దేవదానం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు జోగు రమేష్ గారు ఈ క్యాంప్ ను ప్రారంభించడం జరిగింది…..ఈ క్యాంప్ లో డాక్టర్ పాండురంగ ..M.B.B.S,M.D Pediatric గారు స్వయంగా సర్పంచ్ & ఉప సర్పంచ్ గారికీ పరిక్షలు చేసి క్యాంప్ ను ప్రారంభించడం జరిగింది……ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరి ఆరోగ్యంగా ఉండాలని చిన్న ప్రయత్నంలో భాగంగా సర్పంచ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది…..మా గ్రామం తరుపున హాస్పిటల్ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.గ్రామస్తులు వివిధ ఆరోగ్య సమస్యలకి వివేక్ హాస్పిటల్ ఫర్టీలిటి సెంటర్ లో సేవలు అందుకోవచ్చు……..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.