Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

మూడు ఉత్తమ రీల్స్ కు నగదు బహుమతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మూడు ఉత్తమ రీల్స్ కు నగదు బహుమతులు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాలోని పర్యటక చారిత్రక ప్రాంతాలపై రూపొందిస్తున్న ఉత్తమ రీల్స్ పోటీగడును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు వెంకటాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ వేములవాడ…

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాలోని పర్యటక చారిత్రక ప్రాంతాలపై రూపొందిస్తున్న ఉత్తమ రీల్స్ పోటీగడును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు వెంకటాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ వేములవాడ గుడి చెరువు బండ పార్క్ నాంపల్లి గుట్టపై రియల్ స్కోర్ ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *