Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

మల్లన్న సాగర్‌పై హరీశ్ రావు సంచలనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మల్లన్న సాగర్‌పై హరీశ్ రావు సంచలనం

వార్త ముఖ్యాంశాలు

  • మల్లన్న సాగర్ కట్ట సమీపంలో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
  • ప్రాజెక్టు భద్రతకు ముప్పు కలిగించేలా పనులు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
  • మేడిగడ్డ తరహాలో మరో వివాదానికి కుట్ర జరుగుతోందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు

మల్లన్న సాగర్ కట్ట సమీపంలో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు భద్రతకు ముప్పు కలిగించేలా పనులు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మేడిగడ్డ తరహాలో మరో వివాదానికి కుట్ర జరుగుతోందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *