Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

మంత్రి సవిత ను కలిసిన కురుబ సంఘం నేతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మంత్రి సవిత ను కలిసిన కురుబ సంఘం నేతలు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం నందు *రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవిత* ను కలిసిన చిత్తూరు కురబ సంఘం నాయకులు.
  • తన తండ్రి కీర్తిశేషులు ఎస్ రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం తిరుపతిలో కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహం కోసం గతంలోనే 8 లక్షల రూపాయలు మంత్రి సవితమ్మ గారు కురుబ కులస్తులకు అందజేశారు.
  • సందర్భంగా త్వరలో ప్రారంభించబోయే శ్రీ భక్త కనకదాసు విగ్రహ ప్రారంభోత్సవం గురించి మంత్రి సవితమ్మతో చర్చించిన కురుబ సంఘం నాయకులు...

తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం నందు *రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవిత* ను కలిసిన చిత్తూరు కురబ సంఘం నాయకులు. తన తండ్రి కీర్తిశేషులు ఎస్ రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం తిరుపతిలో కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహం కోసం గతంలోనే 8 లక్షల రూపాయలు మంత్రి సవితమ్మ గారు కురుబ కులస్తులకు అందజేశారు. సందర్భంగా త్వరలో ప్రారంభించబోయే శ్రీ భక్త కనకదాసు విగ్రహ ప్రారంభోత్సవం గురించి మంత్రి సవితమ్మతో చర్చించిన కురుబ సంఘం నాయకులు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *