Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

నబిపేట గ్రామం లో ఘనముగా కార్తీక మాసం మహోత్సవంలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నబిపేట గ్రామం లో ఘనముగా కార్తీక మాసం మహోత్సవంలు

వార్త ముఖ్యాంశాలు

  • నబిపేట గ్రామం లో ఘనముగా కార్తీక మాసం మహోత్సవంలు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 25 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నబిపేట గ్రామం లో కార్తీక మాసం సందర్బంగా భక్తులు, ఈవిదంగా పూజ కార్యాక్రమాలు చేస్తున్నారు.
  • శివుడు అనుగ్రహం కోసం కార్తీక మాసం.
  • పరమ శివుడికి ఎంతో ప్రీతీ కరమైన మాసం గా భావిస్తారు అజ్ఞాన చీకట్లు తొలగించడానికి దీపం జ్ఞానానికి ప్రతీక మన జీవితాల్లో మంచి ఆలోచనలు రావాలని దీపం వెలిగిస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం ఇంట్లో సుఖ శాంతులు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యం ఉండాలని ప్రార్ధిస్తారు పాప పరిహారo కోసం…

నబిపేట గ్రామం లో ఘనముగా కార్తీక మాసం మహోత్సవంలు

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 25

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, నబిపేట గ్రామం లో కార్తీక మాసం సందర్బంగా భక్తులు, ఈవిదంగా పూజ కార్యాక్రమాలు చేస్తున్నారు.

శివుడు అనుగ్రహం కోసం కార్తీక మాసం.
పరమ శివుడికి ఎంతో ప్రీతీ కరమైన మాసం గా భావిస్తారు

అజ్ఞాన చీకట్లు తొలగించడానికి
దీపం జ్ఞానానికి ప్రతీక మన జీవితాల్లో మంచి ఆలోచనలు రావాలని దీపం వెలిగిస్తారు

కుటుంబ శ్రేయస్సు కోసం
ఇంట్లో సుఖ శాంతులు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యం ఉండాలని ప్రార్ధిస్తారు

పాప పరిహారo కోసం

భక్తితో దీపరాధన చేస్తే పాపాలు పోయి పున్యం లభిస్తుంది అని పురాణ విశ్వాసం

శివాకేసుల ఆరాధన కోసం
ఈ మాసం లో శివుడిని విష్ణు మూర్తి ని ఎక్కువగా పూజిస్తారు

దీపం వెలిగించుట అర్ధం

వత్తి మన జీవితం

నూనె మన కర్మలు

జ్వలా జ్ఞానం

వెలుగు డైవానుగ్రహం

ముఖ్యం గా వక విషయం
మనలోని కోపం తీసేసుకోవాలి
ఎదుటి వారిని ప్రేమించాలి
అందరితో కలసి మెలసి ఉండాలి ఎదుటి వారికీ సహాయ పడాలి. ఇది కార్తీక మాసం అంటే. భక్తులు ఈవిధముగా పాటించాలి. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *