Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు లో వేడెక్కిన పంచాయతీ రాజకీయాలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందిపాడు లో వేడెక్కిన పంచాయతీ రాజకీయాలు!

వార్త ముఖ్యాంశాలు

  • నందిపాడు లో వేడెక్కిన పంచాయతీ రాజకీయాలు!
  • (నందిపాడు ,12 నవంబర్ – పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలo నందిపాడు గ్రామ పంచాయతీ లో ఎన్నికల సందడి మొదలైంది.
  • ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడoతో సర్పంచ్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులో ఉత్కంఠ నెలకొంది.

నందిపాడు లో వేడెక్కిన పంచాయతీ రాజకీయాలు!

(నందిపాడు ,12 నవంబర్ – పున్నమి ప్రతినిధి)

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలo నందిపాడు గ్రామ పంచాయతీ లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడoతో సర్పంచ్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై స్పష్టత రావడం తొ ఆశావహులు ఎదురుచూస్తుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను బరిలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *