వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: ఈ నెల 29న నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల కోసం ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి 24 బస్సులను కేటాయించినట్లు డిపో మేనేజర్ ఈ.
- రమేష్ కుమార్ వెల్లడించారు.ఎన్నికల అవసరాల కోసం బస్సులను వినియోగించనున్నందున ఈ నెల 28, 29 తేదీల్లో పలు మార్గాల్లో సాధారణ బస్సు సర్వీసులకు అంతరాయం కలగనుంది.
- ముఖ్యంగా ఉదయగిరి నుంచి చెన్నై, తిరుపతి, నెల్లూరు, కావలి, బద్వేలు, పామూరు, సీతారామపురం తదితర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలిపారు.ప్రయాణికులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు.
ఉదయగిరి: ఈ నెల 29న నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల కోసం ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి 24 బస్సులను కేటాయించినట్లు డిపో మేనేజర్ ఈ. రమేష్ కుమార్ వెల్లడించారు.ఎన్నికల అవసరాల కోసం బస్సులను వినియోగించనున్నందున ఈ నెల 28, 29 తేదీల్లో పలు మార్గాల్లో సాధారణ బస్సు సర్వీసులకు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా ఉదయగిరి నుంచి చెన్నై, తిరుపతి, నెల్లూరు, కావలి, బద్వేలు, పామూరు, సీతారామపురం తదితర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలిపారు.ప్రయాణికులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు.