Saturday, 12 September 2026
  • Home  
  • అమ్మా…!అమ్మా…!
- ఆంధ్రప్రదేశ్

అమ్మా…!అమ్మా…!

పెంచావమ్మా పెంచావు…!మంచిగా నన్ను పెంచావు…! భర్త ప్రేమనే కాదన్నావు తండ్రి నీడనే వద్దన్నావు నీ జీవితమంతా నాకే వెచ్చి పెద్దవాడినే చేశావు –25 సంవత్సరాల తరువాత — విధి: నీవు పెంచిన ఈ పక్షి రెక్కలు వచ్చి ఎగిరిందా, గుండెను తన్ని పోయిందా…! ఇప్పుడు ఎవ్వరు నీకు నీడమ్మ, ఎవ్వరు నీకు తోడమ్మా…! చివరికి : ఉచిత స్మశాన శకటమే నీకు ఊయల అయ్యిందా, అక్కున చేర్చుకొని లలించిందా…! –కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )

పెంచావమ్మా పెంచావు…!మంచిగా నన్ను పెంచావు…!

భర్త ప్రేమనే కాదన్నావు

తండ్రి నీడనే వద్దన్నావు

నీ జీవితమంతా నాకే వెచ్చి

పెద్దవాడినే చేశావు

–25 సంవత్సరాల తరువాత —

విధి: నీవు పెంచిన ఈ పక్షి రెక్కలు వచ్చి ఎగిరిందా,

గుండెను తన్ని పోయిందా…!

ఇప్పుడు ఎవ్వరు నీకు నీడమ్మ, ఎవ్వరు నీకు తోడమ్మా…!

చివరికి : ఉచిత స్మశాన శకటమే నీకు ఊయల అయ్యిందా, అక్కున చేర్చుకొని లలించిందా…!

–కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.