Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విశ్వబ్రాహ్మణ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విశ్వబ్రాహ్మణ నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
  • శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
  • భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మల్: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ మాతృసంఘం జిల్లా అధ్యక్షులు డా. కత్రోజు అశోక్ చారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకోజు కిషన్ ఆచారి ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండిన జీవితం గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *