Saturday, 20 June 2026
  • Home  
  • సుఖదుఃఖాల సందేశం
- తెలంగాణ

సుఖదుఃఖాల సందేశం

ప్రతి మనిషి వెనుక ఓ కథ ఉంటుంది. ప్రతి మనిషికి కష్టం, సుఖం ఉంటాయి. ప్రతిసారి కష్టాన్ని ఓ మంచి అనుభవంలా, ప్రతిసారి సంతోషాన్ని చాలా ఆనందంగా అనుభవించాలి. కష్టాన్ని తట్టుకొని స్థిరంగా ముందుకు పోవాలి. కష్టాల్లో అందరూ తోడువారు అనే మనసుతో ఉండాలి. కష్టమే మంచి చెడును తెలుపుతుంది. కష్టాలు జీవితంలో వెలుగులా నిలుస్తాయి. జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, ఆనందాలు కలుగుతాయి. జీవితాన్ని ఉత్సాహవంతమైన దృక్పథంతో చూడాలి. జీవితం ఒక పుస్తకం. ప్రతి అనుభవం ఒక పేజీ. జీవితాన్ని ఆనందించాలి. చిరునవ్వుతో సంతోషంగా బతకాలి. సుఖం మనిషిని కోరుకుంటుంది. సుఖం అందరికీ పంచాలి, అందరితో కలిసిపోవాలి. సుఖమయ జీవితానికి మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవాలి. సుఖం నీ జీవితాన్ని మనిషిగా మారుస్తుంది.

ప్రతి మనిషి వెనుక ఓ కథ ఉంటుంది.
ప్రతి మనిషికి కష్టం, సుఖం ఉంటాయి.
ప్రతిసారి కష్టాన్ని ఓ మంచి అనుభవంలా,
ప్రతిసారి సంతోషాన్ని చాలా ఆనందంగా అనుభవించాలి.

కష్టాన్ని తట్టుకొని స్థిరంగా ముందుకు పోవాలి.
కష్టాల్లో అందరూ తోడువారు అనే మనసుతో ఉండాలి.
కష్టమే మంచి చెడును తెలుపుతుంది.
కష్టాలు జీవితంలో వెలుగులా నిలుస్తాయి.

జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, ఆనందాలు కలుగుతాయి.
జీవితాన్ని ఉత్సాహవంతమైన దృక్పథంతో చూడాలి.
జీవితం ఒక పుస్తకం. ప్రతి అనుభవం ఒక పేజీ.
జీవితాన్ని ఆనందించాలి. చిరునవ్వుతో సంతోషంగా బతకాలి.

సుఖం మనిషిని కోరుకుంటుంది.
సుఖం అందరికీ పంచాలి, అందరితో కలిసిపోవాలి.
సుఖమయ జీవితానికి మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవాలి.
సుఖం నీ జీవితాన్ని మనిషిగా మారుస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.