Friday, 4 September 2026
  • Home  
  • శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ నేతృత్వంలో గంగమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం✍️
- అన్నమయ్య

శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ నేతృత్వంలో గంగమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం✍️

*👉2026వ సంవత్సరంలో 04.9.2026 శుక్రవారం “శ్రీకారపు ధనలక్ష్మి జగదీష్” గారి సహకారంతో అన్నదానం ఏర్పాటు* *రైల్వేకోడూరు పట్టణం బలిజవీధిలో ఉన్న శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ ద్వారా అన్నదానం స్టార్ట్ చేసిన 2వ సంవత్సరంలో 04.9.2026వ తేదీ శుక్రవారం నాడు “శ్రీకారపు ధనలక్ష్మి జగదీష్” గారి సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నదాతతో కలసి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.*

*👉2026వ సంవత్సరంలో 04.9.2026 శుక్రవారం “శ్రీకారపు ధనలక్ష్మి జగదీష్” గారి సహకారంతో అన్నదానం ఏర్పాటు*

*రైల్వేకోడూరు పట్టణం బలిజవీధిలో ఉన్న శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ ద్వారా అన్నదానం స్టార్ట్ చేసిన 2వ సంవత్సరంలో 04.9.2026వ తేదీ శుక్రవారం నాడు “శ్రీకారపు ధనలక్ష్మి జగదీష్” గారి సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నదాతతో కలసి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.