संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

వైద్య సహాయానికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
వైద్య సహాయానికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

खबर की मुख्य बातें

  • అరికరేవుల, అక్టోబరు 2 (పున్నమి ప్రతినిధి): అరికరేవుల గ్రామానికి చెందిన సుందరినిడి వెంకటేష్‌ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన రూ.42,000 విలువైన చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు.
  • అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావుతో కలిసి వెంకటేష్‌ కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు.
  • ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

అరికరేవుల, అక్టోబరు 2 (పున్నమి ప్రతినిధి): అరికరేవుల గ్రామానికి చెందిన సుందరినిడి వెంకటేష్‌ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి మంజూరైన రూ.42,000 విలువైన చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావుతో కలిసి వెంకటేష్‌ కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *