Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు రాజకీయ పార్టీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు రాజకీయ పార్టీలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాన్ని శక్తివంతంగా ముందుకు నడిపిస్తాం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎస్సీలకి ఎంపీటీసీ సర్పంచి జడ్పిటిసి ఎంపీపీలో అన్యాయం జరిగింది ఎస్సీలు ఇకనైనా మారండి ఇకనైనా మార్పు తెచ్చుకోండి ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారం కోసం ఎమ్మార్పీఎస్ ముందే ఉంటుంది పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ అడుగుజాడల్లో ముందే ఉంటావని 2026 స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎస్సీలకి బాగా అన్యాయం జరిగిందని బానిసత్వం నుంచి జెండాలు రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పటేళ్లు రాజులు
ఓటుండాలని ఆనాటి బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో మహాత్మా గాంధీ ఎస్సీలకి
ఎస్టీ బీసీలకు అన్నగారిన వర్గానికి బడుగు బలహీన వర్గానికి ఓటు వద్దని మహాత్మా గాంధీ నెహ్రూ ఆనాడు మాట్లాడారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పోరాడి ఓటు హక్కు తీసుకురావడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు బీసీలు కూడా అన్యాయం జరిగిందని రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ రాలేదని ఎమ్మెల్యేలు రిజర్వేషన్లు సొంతగా ఖరారు చేసుకోవడం జరిగింది ఎస్సీల్లో జరిగిన అన్యాయాన్ని భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటామని పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మైలవరం మండలం ఇన్చార్జి ఇంకొల్లు జమలయ్య మైలవరం టౌన్ లో ఎంపీటీసీ రిజర్వేషన్ చేయలేదు నాలుగు ఎంపీటీసీలు ఓసి అని రెండు బీసీ అని ఇక్కడ అన్యాయం జరిగింది ఎస్సీ లో ఉన్న మాదిగ మాలలు ఇకనైనా మారండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్మండి పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మన ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారం కాపాడుకుందాం పోరాటానికి ముందు ఉండండి అగ్రకులాలు మనల్ని మోసం చేస్తున్నాయి మైలవరం మండలం పుల్లూరు గ్రామం రాజ్యాంగం ప్రకారం ఇంతవరకు సర్పంచి రిజర్వేషన్ కాలేదు సండ్రిగూడెం సర్పంచి రిజర్వేషన్ ఎస్సీ కాలేదు ఈ రెండు గ్రామాల్లో స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు దాటుతున్న ఎస్సీలకు ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు అక్కడ కూడా మారండి రాజ్యాంగాన్ని ప్రేమించండి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముందుకు వెళ్దాం అన్యాయాన్ని ప్రశ్నిస్తాం బుద్ధి చెబుతాం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు కొంగల రామారావు మాదిగ ఉద్యోగస్తుల సంఘం సీనియర్ నాయకుడు చాట్ల వీరాస్వామి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎం రవీంద్ర ఎమ్మార్పీఎస్ మైలవరం మండల ప్రధాన కార్యదర్శి కొంగల ప్రేమ్ కుమార్ పత్తిపాటి ప్రసాద్ ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ సెవెంత్ అయ్యగారు మాతంగి రాజయ్య గారు ఓలేటి ఏసు ప్రతిపాటి ఏసురత్నం యెహోను ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షుడు కోట బెనర్జీ మట్ట కొయ్య సుందరం మొండితోక
మోష మాజీ సర్పంచి పత్తిపాటి ధర్మరాజు పత్తిపాటి ప్రభాకర్ గురజాల శీను గురజాల వెంకటేశ్వరరావు జై భీమ్ సామాజిక ఉద్యమ అభినందనలతో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఇంకొల్లు జమలయ్య మైలవరం మండలం ఇన్చార్జి

మైలవరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు రాజకీయ పార్టీలు

మైలవరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు రాజకీయ పార్టీలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *