Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం నియోజవర్గం వైయస్సార్ కాలనీ దేవీ నవరాత్రుల పాల్గొన్న కోగంటి సత్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం నియోజవర్గం వైయస్సార్ కాలనీ దేవీ నవరాత్రుల పాల్గొన్న కోగంటి సత్యం

మైలవరం నియోజకవర్గం జక్కంపూడి వైయస్సార్ కాలనీలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకి హాజరై ప్రత్యేక పూ నిర్వహించిన పారిశ్రామిక శ్రీ కోగంటి సత్యనారాయణ గారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం వైఎస్ఆర్ కాలనీ అన్నగారిన బడుగు బలహీన వర్గాల అందరి అభిమాన నాయకుడు సేవ చేసే నాయకుడు దుర్గమ్మ తల్లి దేవీ నవరాత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమంలో కోగంటి సత్యం తదితరులు పాల్గొన్నారు 19 సోమవారం 2026 పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి ఇంకొల్లు జమలయ్య

మైలవరం నియోజవర్గం వైయస్సార్ కాలనీ దేవీ నవరాత్రుల పాల్గొన్న కోగంటి సత్యం

మైలవరం నియోజవర్గం వైయస్సార్ కాలనీ దేవీ నవరాత్రుల పాల్గొన్న కోగంటి సత్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *