Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి న సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి న సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నేతలు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు ని మర్యాద పూర్వకంగా కలిసారు.
  • బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి గా ఖమ్మం జిల్లా కీ చెందిన దేవకీ వాసు దేవరావు నేడు పదవి భాద్యత లు స్వీకరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లిన సత్తుపల్లి నాయకులు రాష్ట్ర కార్యలయం లో రామ చంద్రరావు ని కలిసారు.
  • కలిసి న వారిలో జిల్లా అధికార ప్రతి నిధి పడిగల మధు సుధన్ రావు, జిల్లా కార్యదర్సులు సుదర్శన్ మిశ్రా, నాయుడు రాఘవ రావు, సాలి శివ తదితరులు ఉన్నారు.

పున్నమి ప్రతి నిధి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు ని మర్యాద పూర్వకంగా కలిసారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి గా ఖమ్మం జిల్లా కీ చెందిన దేవకీ వాసు దేవరావు నేడు పదవి భాద్యత లు స్వీకరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లిన సత్తుపల్లి నాయకులు రాష్ట్ర కార్యలయం లో రామ చంద్రరావు ని కలిసారు. కలిసి న వారిలో జిల్లా అధికార ప్రతి నిధి పడిగల మధు సుధన్ రావు, జిల్లా కార్యదర్సులు సుదర్శన్ మిశ్రా, నాయుడు రాఘవ రావు, సాలి శివ తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *