Wednesday, 24 June 2026
  • Home  
  • ప్రజా శ్రేయస్సు లో పుత్తూరు, శ్రీ కాళహస్తి రవాణా శాఖ..
- ఆంధ్రప్రదేశ్

ప్రజా శ్రేయస్సు లో పుత్తూరు, శ్రీ కాళహస్తి రవాణా శాఖ..

ప్రజలకు పారదర్శకంగా ఆదర్శవంతమైన పాలన అందించి నూరు శాతం ప్రజాభిమానం పొందడంలో పుత్తూరు, శ్రీకాళహస్తి అగ్రస్థానంలో ఉండడం విశేషం అని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ తెలిపారు. ప్రభుత్వ సేవల పై ప్రజల స్పందన తెలుసుకునే క్రమంలో పుత్తూరు, శ్రీ కాళహస్తి వరుసగా రెండు సార్లు, మొదటి స్థానంలో నిలవడం విశేషం అని మురళి మోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాల మేరకు తిరుపతి రవాణా శాఖ ప్రజలకు క్షేత్ర‌స్థాయిలో సేవలందిస్తున్న వైనం ఆయన తెలిపారు. భవిష్యత్తు లో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉండి లక్ష్యాలు సాధించడానికి వెనుకాడబోమని మురళి మోహన్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.