Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
ASIFABAD

పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడ విద్యుత్ షాక్ తో మరణించిన నాగపూరి చందు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

Punnami Newsroom Published:

పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడ గ్రామంలో ఇటీవల కరెంటు ఫోలు పై పనిచేస్తుంటంగా విద్యుత్ షాక్ తో మరణించిన నాగపూరి చందు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరమార్శించి, వారు కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచికల్ పేట్ మండలంలో అందరికి సుపరిచితుడు, అర్థరాత్రి ఫోన్ చేసినా వచ్చి పనిచేసే మంచి వ్యక్తి చందను కోల్పోవడం చాల భాధకరమైన విషయం చందు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోనేరు కోనప్ప గారు అన్నారు.

పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడ విద్యుత్ షాక్ తో మరణించిన నాగపూరి చందు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

Leave a comment

Your email address will not be published. Required fields are marked *