Thursday, 10 September 2026
  • Home  
  • నేరరహిత నెల్లూరే పోలీసుల ప్రధాన లక్ష్యం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేరరహిత నెల్లూరే పోలీసుల ప్రధాన లక్ష్యం

నెల్లూరు జిల్లాను నేరరహితంగా తీర్చిదిద్దేందుకు ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆదేశాలతో పోలీసులు, ఈగల్ టీమ్ విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో”, రోడ్డు భద్రత, మహిళా-బాలల రక్షణ, సైబర్ నేరాలు, చిట్‌ఫండ్, పెట్టుబడి మోసాలపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై డ్రోన్లతో నిఘా పెంచారు. అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని 112 లేదా ఈగల్ టోల్‌ఫ్రీ 1972కు తెలియజేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. యువతకు డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్, పునరావాస సేవలు కూడా అందిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.