Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ మరింత ముమ్మరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ మరింత ముమ్మరం

వార్త ముఖ్యాంశాలు

  • ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆదేశాలతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ ముమ్మరమైంది.
  • ప్రధాన కూడళ్లు, రహదారులు, కీలక ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై నిఘా పెట్టారు.
  • రాత్రి పెట్రోలింగ్ పెంచి అనుమానిత వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆదేశాలతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ ముమ్మరమైంది. ప్రధాన కూడళ్లు, రహదారులు, కీలక ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై నిఘా పెట్టారు. రాత్రి పెట్రోలింగ్ పెంచి అనుమానిత వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని 112కు అందించాలని ప్రజలను కోరారు. పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *