Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేడు జిల్లా స్వచ్చ పాఠశాల అవార్డులు ప్రధానం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు జిల్లా స్వచ్చ పాఠశాల అవార్డులు ప్రధానం.

వార్త ముఖ్యాంశాలు

  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చభారత్,స్వచ్ఛాంద్రలో భాగంగా స్వచ్చ విద్యాలయాలకు సంబంధించి నేడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో స్వచ్చ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండలంలోని పి.వి కండ్రిగ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెవుల రామచంద్రయ్య, నెల్లూరు ఆర్.యస్.ఆర్ ఉన్నత పాఠశాల,కలిగిరి మోడల్ స్కూలు,కావలి వైకుంఠపురం…
  • వీరిలో రామచంద్రయ్య గతంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అవార్డును స్వీకరించి యన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చభారత్,స్వచ్ఛాంద్రలో భాగంగా స్వచ్చ విద్యాలయాలకు సంబంధించి నేడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో స్వచ్చ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండలంలోని పి.వి కండ్రిగ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెవుల రామచంద్రయ్య, నెల్లూరు ఆర్.యస్.ఆర్ ఉన్నత పాఠశాల,కలిగిరి మోడల్ స్కూలు,కావలి వైకుంఠపురం మున్సిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వీకరించ బోతున్నారు. వీరిలో రామచంద్రయ్య గతంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అవార్డును స్వీకరించి యన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *