పామూరు జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలపై స్పష్టత
జిల్లాలోని 21 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ ఎం. విజయసునీత మంగళవారం గెజిట్ విడుదల చేశారు. మండలాల వారీగా జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్ల వివరాలను ప్రకటించారు.
పామూరు మండలంలో జడ్పీటీసీ స్థానం ఓసీ మహిళకు, ఎంపీపీ స్థానం ఓసీ జనరల్కు కేటాయించారు.
మండలాల వారీగా జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి:
మండలం జడ్పీటీసీ రిజర్వేషన్ ఎంపీపీ రిజర్వేషన్
వైపాలెం ఎస్టీ మహిళ ఓసీ మహిళ
తర్లుపాడు ఎస్సీ మహిళ ఎస్సీ
పెద్దారవీడు ఎస్సీ మహిళ ఓసీ మహిళ
హెచ్ఎంపాడు ఎస్సీ మహిళ ఓసీ జనరల్
కనిగిరి ఎస్సీ ఓసీ జనరల్
వెలిగండ్ల ఎస్సీ ఓసీ జనరల్
మార్కాపురం బీసీ మహిళ ఎస్సీ మహిళ
త్రిపురాంతకం బీసీ మహిళ ఎస్సీ మహిళ
అర్ధవీడు బీసీ ఓసీ మహిళ
రాచర్ల బీసీ ఓసీ జనరల్
బేస్తవారిపేట ఓసీ మహిళ బీసీ మహిళ
గిద్దలూరు ఓసీ మహిళ ఓసీ జనరల్
కొమరోలు ఓసీ మహిళ బీసీ మహిళ
పీసీ పల్లి ఓసీ మహిళ ఓసీ మహిళ
పామూరు ఓసీ మహిళ ఓసీ జనరల్
కంభం ఓసీ జనరల్ బీసీ
సీఎస్పురం ఓసీ జనరల్ బీసీ
దోర్నాల ఓసీ జనరల్ ఎస్టీ మహిళ
కేకేమి ఓసీ జనరల్ ఎస్సీ మహిళ
పుల్లలచెరువు ఓసీ జనరల్ ఓసీ మహిళ
పొదిలి ఓసీ జనరల్ ఎస్సీ
